మహారాష్ట్ర 10వ తరగతిలో మరాఠీ మొదటి భాష పేపర్‌లో 80,000 మందికి పైగా ఫెయిల్ రేకెత్తిస్తోన్న ఆందోళనమహారాష్ట్ర సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (ఎస్ ఎస్ సీ) పరీక్షలలో 80,000 మందికి పైగా విద్యార్థులు మరాఠీ మొదటి భాష పేపర్‌లో ఫెయిల్ అయ్యారు. ఇది పాఠశాలల్లో, దైనందిన జీవితంలో ప్రాంతీయ భాషల మారుతున్న స్థానంపై విద్యా నిపుణులలో ఆందోళన రేకెత్తిస్తోంది. పరీక్షా గణాంకాల ప్రకారం, మరాఠీ మొదటి భాష పేపర్‌కు 10,98,623 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో […]
The post మాతృభాషను మరిచిపోతున్నారు appeared first on Navatelangana.










