న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతమవుతోంది. నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి నిరసనగా ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా (వరంగల్ , హ‌న్మ‌కొండ‌, జనగామ, MHBD, భూపాలపల్లి, ములుగు) బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. కాగా శంకర్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఆయన నేడు నర్సంపేట వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అల్లర్లు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

The post నేడు ఉమ్మ‌డి వరంగల్ జిల్లా బంద్ కి పిలుపు appeared first on Navatelangana.