నవతెలంగాణ-భువనగిరి: కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వన్ మిలియన్ వన్ బిలియన్ సంస్థ సహకారంతో నిర్వహించారు. జాబ్ మేళా కార్యక్రమంలో కుంభం పౌండేషన్ చైర్మన్ కీర్తి రెడ్డిని పోత్నక్ ప్రమోద్ కుమార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కుంభం ఫౌండేషన్ చైర్మన్ కుంభం కీర్తి రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరి నియోజవర్గంలో ఉన్న విద్యార్థులు యువకులు నిరుద్యోగులు కోసం ఈ జాబ్ మేళా నిర్వహించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ఈ జాబ్ మేళాలో సుమారు 2000 […]
The post నిరుద్యోగుల పాలిట ఆశాదీపం కుంభం ఫౌండేషన్ appeared first on Navatelangana.















