నవతెలంగాణ – కాటారంకాటారం మండల కేంద్రంలోని కోట్లాది రూపాయల విలువైన ఆర్టీసీ బస్టాండ్ భూముల పరిరక్షణతో పాటు నూతన బస్ స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ మేరకు డీసీసీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య ఆధ్వర్యంలో నాయకులు వరంగల్‌లో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ భవాని ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఈ […]
The post నూతన బస్టాండ్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి appeared first on Navatelangana.











