నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని పడంపల్లి సర్పంచ్ వాగ్మారే విజయ కుమారి అధ్యక్షతన శుక్రవారం 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా పశువులకు ఉచిత టీకాలు సర్పంచ్ చేతుల మీదుగా ప్రారంభించారని వెటర్నరీ వైద్యుడు పండరినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..నట్టల నివారణ మందులు, వేసే విధానం పైన పాడి రైతులకు అవగాహన, ప్రభుత్వం అందిస్తున్న వివిధ సబ్సిడీలు పథకాల గురించి వివరించారు. అదేవిధంగా సంతానూర్ పూర్తి శిబిరం, మేలు జాతి చూడల ప్రదర్శన, పశు గ్రాస విత్తనాల […]
The post పడంపల్లిలో పశువులకు టీకాల పంపిణీ appeared first on Navatelangana.
















