ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకోగా, కొందరు నాయకులు ఉన్నత స్థాయి నేతల మద్దతు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.మరోవైపు, బీఆర్ఎస్,బీజేపీ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు కోసం కసరత్తు చేస్తున్నాయి. అయితే కౌన్సిల్‌లో సంఖ్యాబలం దృష్ట్యా కూటమి మద్దతు కీలకంగా మారింది. ఇదిలా ఉండగా,గతంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌తో పాటు కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో ఎన్నిక వాయిదా పడగా, నేడు తిరిగి ప్రత్యేక సమావేశం […]

The post రాయికల్‌లో కో-ఆప్షన్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ appeared first on Navatelangana.