మైనారిటీ సర్కారును నిలుపుకోవడమే తొలి సవాల్ మంత్రివర్గ కూర్పు సైతం పరీక్షే ప్రతిపక్షంలోని డీఎంకే, అన్నా డీఎంకేలతో గండంకేంద్రంతో సంబంధాలపై ఎలాంటి వైఖరి తీసుకుంటారో?అందరి చూపు దళపతి వైపేతమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, హీరో విజయ్ తమిళనాడు సీఎం పీఠాన్ని అధిష్టించారు. సీఎం సహా 9మంది మంత్రులతో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు సాధించి ముఖ్యమంత్రి అయిన విజయ్ సవాళ్లపై స్వారీ చేయబోతున్నారా? ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు సాధ్యమేనా? […]
The post సీఎం విజయ్ ముందున్న సవాళ్లు appeared first on Navatelangana.










