– ఆమె లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు– కేసీఆర్ ఎంపీ అయ్యేవారే కాదు : టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌టీఆర్‌ఎస్ నిజమైన హక్కుదారు కల్వకుంట్ల కవితనే అని తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్) నాయకులు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగతి కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఎల్.రూప్‌సింగ్, రంగు నవీన్ ఆచారి, సయ్యద్ ఇస్మాయిల్, గొంగళ్ల రంజిత్ కుమార్, మంచాల వరలక్ష్మీ, నరేశ్ ప్రజాపతి మీడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్ […]
The post టీఆర్‌ఎస్ హక్కుదారు కవితనే appeared first on Navatelangana.








