నవతెలంగాణ-హైదరాబాద్: ఆదివారం టీవీకే అధినేత విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అంతేకాకుండా అధికార పార్టీతో పాటు ప్రతిపక్షపార్టీల ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఎడప్పాడి కె పళనిస్వామి, ఓ పన్నీర్‌సెల్వం, ఉదయనిధి స్టాలిన్ వంటి ప్రముఖ నాయకులతో పాటు, తమిళనాడు మంత్రులైన ఎన్ ఆనంద్, ఆదవ్ అర్జున, కెజి అరుణ్‌రాజ్, కెఎ సెంగోట్టయ్యన్ కూడా ఉన్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ […]
The post తమిళనాడులో కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం appeared first on Navatelangana.













