నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే ఆధిక్యం కనబరుస్తున్న నేపథ్యంలో.. ఆ పార్టీ అధినేత విజయ్ తండ్రి ఏఎస్ చంద్రశేఖర్ స్పందించారు. ‘‘ ఒక తండ్రిగా ఎంతో గర్వంగా ఉంది. విజయ్‌కు అతడిపై ఉన్న విశ్వాసం అద్భుతం. ఆ నమ్మకమే విజయ్‌ని సీఎం అయ్యేలా చేస్తోంది. ఆ యాటిట్యూడ్‌ను అభినందిస్తున్నా ఎవరితోనూ పొత్తుల్లేకుండా ఒంటరిగా తన కాళ్లపై తాను నిలబడి, పార్టీని నిలబెట్టాడు. విజయ్‌కే కాదు, తమిళనాడులోనూ ఇది చారిత్రక విజయం’’ […]
The post TVK ఆధిక్యం.. విజయ్ తండ్రి ఏమన్నారంటే? appeared first on Navatelangana.











