నవతెలంగాణ – జుక్కల్ మండల కేంద్రములోని గ్రామంలో ఉపాధి హామీ పథకంలో నిర్వహిస్తున్న పనులను ఎంపిడిఓ శ్రీనివాస్ శుక్రవారం క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండను దృష్టిలో పెట్టుకొని ఉపాధి కూలీలు ఉదయం త్వరగా పనులకు రావాలని సూచించారు. నిబంధనల అనుసారం కొలతలు ఎఫ్ఏలు ఇచ్చిన విదంగా పనులు నిర్వహించాలని అన్నారు. పని ప్రదేశంలో త్రాగునీరు, హెల్త్ కిట్స్ అందుబాటులో ఉంచుకోవాలి ఎఫ్ఏ , మేట్లను ఆదేశించారు. కొలతల ప్రకారం పనులు చేసినప్పుడే పూర్తిస్థాయిలో […]
The post ఉపాధి పనులను పరిశీలిస్తున్న ఎంపీడీవో శ్రీనివాస్ appeared first on Navatelangana.
















