నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని.. అందుకే విజయ్‌ గెలిచారని స్టార్‌ హీరో రజినీకాంత్‌ అన్నారు. తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. తానే గనక పార్టీ పెడితే కచ్చితంగా గెలిచేవాడినన్నారు. డీఎంకే అధినేత స్టాలిన్‌ తనకు మంచి స్నేహితుడని తెలిపారు. అందుకే ఆయన్ని కలిసినట్లు వెల్లడించారు. ఎన్నికల ఫలితాల అనంతరం స్టాలిన్‌ను కలిసిన నేపథ్యంలో రజినీపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం చెన్నైలోని తన నివాసంలో మీడియా సమావేశం […]

The post విజయ్ కు నాకు పోటీ లేదు: రజనీకాంత్ appeared first on Navatelangana.