Bengal Panchayat polls: కేంద్ర బలగాల మోహరింపు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు మమత సర్కార్
By TodayTelugu Desk1 min read1 views
పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలంటూ కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంయుక్తంగా శనివారంనాడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి.
Related News
Comments
Login to leave a comment












