🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
🛕
Hyderabad, Telangana

ఆనంద బుద్ధ విహార

హైదరాబాద్ లో ఒక చిన్న కొండ మీద ఉన్న ఆనంద బుద్ధ విహార ఆసక్తికరమైన బుద్దుని ఆలయం. ఈ ఆలయాన్ని సందర్శించే మీ మొదటి చూపే ఆశ్చర్యానుభూతుల్ని కలిగిస్తుంది. ఈ కొండని ఎక్కగలిగితే ఈ ఎత్తుపైనుండి అద్భుతమైన నగరం యొక్క అందాలని వీక్షించవచ్చు. బుద్ధిష్ట్ నిర్మాణ శైలి ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు.

అతి పెద్ద వైన కిటికీలు కలిగి ఉండడం వల్ల సహజ సిద్దమైన సూర్య రస్మి ఈ ఆలయం లో ఉండే పెద్ద హాల్ లోకి వస్తుంది. ఈ ఆలయంలో ప్రతి చోటా వాతావరణం ఏంతో నిశబ్దంగా, ప్రశాంతంగా ఉండి మనస్సుకు హాయిగా ఉంటుంది. ఈ ఆలయంలో కి అడుగిడిన వెంటనే దైనందిన జీవితం యొక్క బాధలని మరచిపోతాము. బంగారం తో తయారు చేసిన భారీ బుద్ధుడి విగ్రహం ఈ హాల్ మధ్యలో ఉంటుంది. ఏంతో మంది భక్తులు ఈ విగ్రహం చుట్టూ కుర్చుని ధ్యానం చేస్తూ ఉంటారు.

English content not yet available — showing Telugu original.

🛕 More in Telangana

Advertisement
Sponsored by ATA – American Telugu Association