Telangana · Andhra Pradesh · India · World — every Telugu news beat in one place.
Telangana state coverage

మేషందూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. వృత్తి ఉద్యోగ విషయాల్లో అధికారులతో చర్చలు సఫలమౌతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృషభం ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. దైవ చింతన పెరుగుతుంది. మిధునం శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు తప్పవు. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటకం నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి అనుకూలత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో మీ నిర్ణయాలు అందరికి నచ్చే విధంగా ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి.


న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై 10 మంది విద్యార్థినులు విశ్వవిద్యాలయ అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ)కి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులు మేలో అందినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. విచారణ కొనసాగుతోంది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ పేరును ఇప్పటివరకు వెల్లడించలేదు.ఫిర్యాదుల ప్రకారం.. సదరు ప్రొఫెసర్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని తన నివాసంలో నిర్వహించిన సమావేశాలకు విద్యార్థినులను ఆహ్వానించేవారని, అక్కడ వారితో అనుచితంగా ప్రవర్తించేవారని ఆరోపణలు ఉన్నాయి. తరగతి గదుల్లోనూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లు విద్యార్థినులు ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఒక విద్యార్థిని తనకు ఎదురైన అనుభవాన్ని మే రెండో వారంలో విద్యార్థుల అనధికారిక వాట్సాప్ గ్రూపులో పంచుకోవడంతో.. మరికొందరు విద్యార్థినులు కూడా ఇలాంటి ఆరోపణలతో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. మే మొదటి వారంలో జరిగిన మౌఖిక పరీక్షల (వైవా) సందర్భంగా ప్రొఫెసర్ లైంగిక భావజాలంతో కూడిన అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. విద్యార్థినులు తన లైంగిక ప్రతి
Andhra Pradesh state coverage
India national stories
Global news roundup
Political coverage & analysis

Five people have died in the Satya Niketan building collapse, while several others are feared trapped under the debris. Chief Minister Rekha Gupta visited the site and AIIMS Trauma Centre and ordered a case against the house owner.


Business & financial updates


Russian Ambassador Denis Alipov stated that the global energy market would struggle without Russian oil and emphasised Russia's readiness to meet India's oil needs amidst sanctions. He criticised pressure tactics from other countries that hinder better deals for India.
Health & medical news
The Delhi High Court has upheld the NMC’s decision to deny FMGE eligibility to Indian medical graduates whose education was completed across multiple foreign institutions. Calling such fragmented study a potential threat to medical standards and public interest, the court backed strict verification of foreign degrees to prevent unqualified or fraudulent candidates from entering India’s healthcare system.

National Nutrition Week is observed from September 1 to 7 and serves as a reminder for families to pay closer attention to everyday eating habits. For growing children, a varied and balanced diet is important for physical development and overall wellbeing. Busy school schedules, packed lunches and after-school activities can make healthy eating challenging, making simple and consistent food choices especially important.
Tech & innovation