TTTTTodayTeluguGlobal Telugu. Powered from the USA
Advertisement
🛕
Hyderabad, Telangana

ఐమాక్స్

ప్రసాద్స్ ఐ మాక్స్ లేదా ఐ మాక్స్ థియేటర్ అని పిలువబడే ఈ థియేటర్ ఈ తరహా లో హైదరాబాద్ లో మొట్టమొదటిది. ఇక్కడి స్తానికులకు మరియు పర్యాటకులకు ఏకబిగిన వినోదాని పంచటానికి నిర్మితమైనది ఈ చిత్ర సముదాయం. ఈ ధియేటర్ లో ఒకే సమయం లో వివిధ చిత్రాలను ప్రదర్సించేందుకు అనువుగా చాలా తెరలను ఏర్పాటు చేసారు.

హాయిగా కుర్చోనగాలిగీ సీటింగ్ తో స్పష్టమైన దృశ్యం చూడతగ్గ తెరలతో ఈ థియేటర్ లో సినమా చూడటం అద్భుత మయిన అనుభవాన్ని మిగులుస్తుంది. ఇక్కడకు విచ్చేసిన వారి ఆకలి తీర్చుకోటానికి చక్కటి ఫుడ్ కోర్ట్ ఉన్నది. ఈ ఫుడ్ కోర్ట్ లో వివిధ రకాల ఆహార పదార్థాలు లభిస్తాయి.దాహార్తి ని తీర్చటానికి ఇక్కడ ఎన్నో శీతల పానీయాలు, మిల్క్ షేకు లు కూడా లభిస్తాయి.

అంతే కాకుండా షాపింగ్ మీద అమితమైన ఆసక్తి కలిగిన వారికి అంతర్జాతీయ బ్రాండ్స్ ఇంకా విస్తృతం గా లభించే డిజైనర్ వస్తువులు లభిస్తాయి. సాహసవంతులు గ్రాప్లింగ్ లో ఇంకా చాల ఆసక్తి కలవారు స్కేరీ హౌస్ ని సందర్శించవచ్చు. ఐ మాక్స్ వినోదం లో అత్య్త్తమమైనది.

English content not yet available — showing Telugu original.

🛕 More in Telangana