🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
🛕
Hyderabad, Telangana

చార్మినార్


చార్మినార్ ఆగ్రాకి తాజ్ మహల్, పారిస్ కి ఈఫిల్ టవర్ ఎలాగో హైదరాబాద్ కు చార్మినార్ అలాగన మాట. మహమ్మద్ కులికుతుబ్ షా దీనిని 1591 వ సంవత్సరంలో కట్గించెను. చార్మినార్ చుట్టూ ఉండే స్దంభాలు 48.7 మీ. ఎత్తు కలిగి ఉంటాయి. పర్యాటకులు చార్మినార్ లోపలి కట్టడాలను,వాటి అందాలను ఆస్వాదించవచ్చు. పర్యాటకులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సందర్శించవచ్చు.

English content not yet available — showing Telugu original.

🛕 More in Telangana

Advertisement
Sponsored by ATA – American Telugu Association