🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
🛕
Hyderabad, Telangana

సాంఘి టెంపుల్

హైదరాబాద్ యొక్క నగర శివార్లలో సాంఘి టెంపుల్ ఉన్నది. ఇక్కడి ఏంతో పవిత్రమైన పొడవాటి రాజ గోపురం ఈ కోవెల యొక్క పేరు ప్రఖ్యాతలను ఇంకా పెంచింది.నిజానికి చాలా దూరం నుంచి ఈ రాజ గోపురాన్ని చూడవచ్చు.పరమానంద గిరి అనే కొండ పైన ఉన్నది అందమైన ఈ ఆలయం.

ప్రతి సంవత్సరం వేలాది మంది భక్త జనం ఇక్కడి భగవంతుని ఆసిస్సుల కోసం వస్తారు.చాలా మంది పర్యాటకులు కూడా ఇక్కడి కొండ అందాలని చూడటానికి వస్తారు. దక్షిణ భారత నిర్మాణ శైలి లో నిర్మించబడినది ఈ ఆలయం. ఈ ఆలయ మెట్ల పైన గొప్ప రాయితో చేయబడిన ఏనుగు విగ్రహం రక్షణ గా ఉంటుంది.ఈ ఆలయానికి ఉన్న మూడు గోపురాలు ఏంతో ఎత్తుగా ఉంది ఆకాశాన్ని తాకుతున్నాయ అనిపిస్తుంది.

వాయు పుత్రుడైన ఆంజనేయుని విగ్రహం ఈ ఆలయ యొక్క చాలా ఎత్తు అయిన ప్రదేశం లో ఉంటుంది.అక్కడి నుండి భక్తులను ఆయన ఆశీర్వదిస్తారని భక్తుల నమ్మకం.

English content not yet available — showing Telugu original.

🛕 More in Telangana

Advertisement
Sponsored by ATA – American Telugu Association