🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
🛕
Hyderabad, Telangana

తారామతి బారాదరి

గోల్కొండ యొక్క ఏడవ సుల్తాన్ అయిన అబ్దుల్లా ఖుతుబ్ షా చేత నిర్మింపబడిన సారాయ్ ఈ తారామతి బారాదరి. ఇబ్రహీం ఖులి ఖుతుబ్ షా చేత నిర్మింపబడిన ఇబ్రహీం బాగ్ అనే ఉద్యానవనం ప్రాంగణంలో నే ఈ సారాయ్ నిర్మించబడినది. ఈ ప్రాంతానికి పర్యటించే ప్రయాణికులకి విశ్రాంతి ప్రదేశంగా మూసీ నది ఒడ్డున ఈ బారాదరి ని నిర్మించారు.

వేశ్య అయిన తారామతి అలాగే ఆమె చెల్లెలు ప్రేమమతి లకి గౌరవార్ధంగా ఈ బారాదరి ని నిర్మించారని గాధలు ఉన్నాయి. అబ్దుల్లా ఖుతుబ్ షా సభ లో ఆట పాటలతో ఈ అక్కా చెల్లెళ్ళు సందడి చేసేవారు. వారి ప్రదర్శనలకి ఆకర్షించబడిన సుల్తాన్ వారి కోసం ప్రత్యేకంగా ఒక సారాయ్ ని నిర్మించి తారామతి పేరునే పెట్టారు. అలా ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు రాజ సభలో ప్రాముఖ్యత పొందారు. ఖుతుబ్ షా సుల్తాన్ మరియు రాణులు సమాధి పక్కనే వీరి సమాధిని కూడా గమనించవచ్చు.

నేటివ్ ప్లానెట్.కం

English content not yet available — showing Telugu original.

🛕 More in Telangana

Advertisement
Sponsored by ATA – American Telugu Association