494, 475, 409.. ఒకరిద్దరు కాదు భయ్యో.. ఏకంగా ముగ్గురు.. ఈ మెంటలోళ్లతో కష్టమేనయ్యో..!

IPL 2026 Orange Cap Race: ఐపీఎల్ 2026 సీజన్లో పరుగుల వరద పారుతోంది. ముఖ్యంగా కావ్య మారన్ సారథ్యంలోని సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఒకే జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు టాప్-5 జాబితాలో నిలవడంతో ఈ పోరు ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. హెన్రిక్ క్లాసెన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మధ్య జరుగుతున్న ఈ పోరాటం అభిమానులను అలరిస్తోంది.
Related News

Latest News
Vantalakka: మాములు రేంజ్ కాదయ్యో.. వంటలక్క ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే.. బుల్లితెరపై సూపర్ స్టార్..

Latest News
PM Modi: మీకు దేశం రుణపడి ఉంటుంది.. ఆపరేషన్ సింధూర్ వీరులకు మోదీ సలాం..

Latest News
7 రోజుల్లో మీ జుట్టు 1 అంగుళం పెరగాలంటే ఈ చిట్కాలు పాటించండి! త్వరలోనే మీ జడ నడుం దాటేస్తుంది..
Comments
Login to leave a comment










