PM Modi: మీకు దేశం రుణపడి ఉంటుంది.. ఆపరేషన్ సింధూర్ వీరులకు మోదీ సలాం..

శత్రువుల వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ సింధూర్ చేపట్టి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక పౌరుల రక్తానికి ప్రతీకారంగా, సరిహద్దులు దాటి భారత్ జరిపిన ఈ మెరుపు దాడులతో శత్రువులు గజగజ వణికిపోయారు. ఏడాది పూర్తైన తరుణంలో ప్రధాని మోదీ మన సైన్యం పరాక్రమాన్ని కొనియాడారు.
Related News

Latest News
Vantalakka: మాములు రేంజ్ కాదయ్యో.. వంటలక్క ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే.. బుల్లితెరపై సూపర్ స్టార్..

Latest News
494, 475, 409.. ఒకరిద్దరు కాదు భయ్యో.. ఏకంగా ముగ్గురు.. ఈ మెంటలోళ్లతో కష్టమేనయ్యో..!

Latest News
7 రోజుల్లో మీ జుట్టు 1 అంగుళం పెరగాలంటే ఈ చిట్కాలు పాటించండి! త్వరలోనే మీ జడ నడుం దాటేస్తుంది..
Comments
Login to leave a comment









