ఆపరేషన్ సింధూర్లో ధ్వంసమైన ఉగ్ర స్థావరానికి పాక్ మరమ్మత్తులు పూర్తి!
By TodayTelugu Desk1 min read4 views

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లాయి భారత యుద్ధవిమానాలు. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసాయి. బహవల్పూర్లోని జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయం ‘మార్కజ్ సుభాన్ అల్లా’ కాంప్లెక్స్ ను తీవ్రంగా దెబ్బతీయడం హైలైట్ అయింది.
Advertisement
Related News
Comments
Login to leave a comment








