ఆయనే కారణం.. బిఆర్ఎస్లోకి ఫిరాయింపుపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Jeevan Reddy Justifies Defections to BRS: బీఆర్ఎస్‌లో చేరిన అనంతరం జీవన్ రెడ్డి కీలక ఇంటర్వ్యూ ఇచ్చారు. రేవంత్ రెడ్డి చర్యలు, ప్రభుత్వ అస్థిరతే తన ఫిరాయింపునకు కారణమన్నారు. ఫిరాయింపులు చట్టరీత్యా తప్పైనప్పటికీ, గతంలో కేసీఆర్ కూడా ఇదే చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లోపించడం కూడా ఒక కారణమని వివరించారు.
Related News
Comments
Login to leave a comment



