ఐశ్వర్యం, సకల శుభాల కోసం శక్తివంతమైన మహామంత్రాలు.. ఇలా పఠిస్తే జీవితమే మారిపోతుంది

Mantra Chanting Benefits: శ్రీ గురు కరుణామయి సూచించిన ఐదు శక్తివంతమైన మంత్రాలు నిత్య జీవితంలోని అడ్డంకులను అధిగమించడానికి, మానసిక ప్రశాంతతను పొందడానికి మార్గాన్ని చూపుతాయి. శ్రీ మాత్రే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ, శరవణభవ, ఓం నమః శివాయ, గం గణపతయే నమః వంటి మంత్రాల పఠనం, జపమాల లేకుండానే, ఏ సమయంలోనైనా శుభాలను ప్రసాదిస్తుందని గురువు వివరించారు.
Related News

Latest News
Credit Card: క్రెడిట్ కార్డు క్యాష్‌బ్యాక్, రివార్డులపై ట్యాక్స్ ఉంటుందా..?
about 1 hour ago
Latest News
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
about 1 hour ago
Latest News
Deepika Padukone: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇచ్చిన మేకర్స్
about 1 hour agoComments
Login to leave a comment