పేదింటి పెళ్లిళ్ల నుంచి ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ ఫంక్షన్‌ వరకు ప్రస్తుత కాలంలో వీటి వినియోగం గణనీయంగా పెరిగింది. గతంలో అతిథులకు అరటి ఆకులు, స్టీల్ ప్లేట్లలో భోజనాలు ఒడ్డించేవారు. ప్రస్తుతం మాత్రం వీటికి బదులుగా పేపర్ ప్లేట్లను ఉపయోగిస్తున్నారు. కానీ ఇటువంటి ప్లేట్లలో వేడి ఆహారం తినడం..