OTT Movie: నేషనల్ హైవేపై వరుస హత్యలు.. తమిళనాడులో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ.. ఓటీటీలో ఈ సినిమాను చూశారా?

కొన్నేళ్ల క్రితం తమిళనాడులోని ఓ జాతీయ రహదారిపై వరుస హత్యలు జరుగుతుంటాయి. అది కూడా ఒకే ప్లేస్ లో ఒకే విధంగా సీరియల్ మర్డర్స్ జరుగుతాయి. మరి ఈ సీరియల్ మర్డర్స్ వెనక ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
Related News
Comments
Login to leave a comment














