రోజుకు 25 గంటలు..! నాసా శాస్త్రవేత్తలు చెప్పిన రహస్యాలు తెలిస్తే అవాక్కే..

మనం రోజంతా కష్టపడినా టైమ్ సరిపోవడం లేదే అని బాధపడుతుంటాం కదా.. అయితే భవిష్యత్తులో మనకు అదనంగా మరో గంట దొరకనుంది. అవును.. మీరు విన్నది నిజమే.. ప్రకృతి కాలచక్రం మారబోతుంది. రోజుకు 24 గంటలు కాస్తా, 25 గంటలు కాబోతున్నాయని నాసా శాస్త్రవేత్తలు సంచలన విషయాన్ని వెల్లడించారు. భూమి తిరిగే వేగం ఎందుకు తగ్గుతోంది? అనే విషయాలు తెలుసుకుందాం..
Related News
Comments
Login to leave a comment












