అమెరికా రక్షణ శాఖలో సంక్షోభం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం..!

ఇరాన్‌తో యుద్ధ వాతావరణం, హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం వంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా రక్షణ శాఖలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. యూఎస్ నేవీ సెక్రటరీ జాన్ సి. ఫెలాన్‌ను ట్రంప్ ప్రభుత్వం తక్షణమే పదవి నుండి తొలగించింది. ఈ మేరకు పెంటగాన్ అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Related News
Comments
Login to leave a comment














