హైదరాబాద్‌లో మరోసారి బంగారు యుద్ధం మొదలైంది. సోషల్ మీడియాలో మొదలైన మాటల తూటాలు.. ఇప్పుడు నేరుగా దాడుల వరకు వెళ్లడం నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్లు సూర్య భాయ్, దర్గా చిన్న పహిల్వాన్ మధ్య మొదలైన అసలు వర్సెస్ నకిలీ పోరు ఇప్పుడు హింసాత్మక మలుపు తీసుకుంది. ఈ వివాదం కాస్త ఇళ్లపై దాడుల వరకు వెళ్లింది. అసలేం జరిగిందంటే..?