Hardik Pandya : హార్దిక్ పాండ్యాకు ఏమైంది? ఓటమి తర్వాత డ్యాన్సులు.. గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవలు.. అసలేం జరుగుతోంది?

Hardik Pandya : ముంబై ఇండియన్స్ 103 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన తర్వాత కెమెరాలు హార్దిక్ పాండ్యా వైపే ఉన్నాయి. ఆ సమయంలో హార్దిక్ తన గర్ల్‌ఫ్రెండ్ మహికాతో ఏదో సీరియస్‌గా మాట్లాడుతున్నట్లు కనిపించింది. అక్కడే హార్దిక్ కుమారుడు అగస్త్య కూడా ఉన్నాడు.
Related News
Comments
Login to leave a comment














