Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. శనివారం నుంచి మళ్లీ రెడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు..

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. టీజీఎస్‌ఆర్టీసీ బస్సులు శనివారం నుంచి యధావిధిగా తిరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కార్మికులు సమ్మె విరమించనున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం ప్రభుత్వంతో జేఏసీ నేతలు చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించేందుకు కార్మికులు సిద్దమైనట్లు తెలుస్తోంది. దీంతో బస్సులను శనివారం ఉదయం నుంచి ఎప్పటిలాగే తిప్పనున్నట్లు సమాచారం.
Related News

Latest News
IPL 2026: ఆర్సీబీదే గెలుపు.. సుదర్శన్ సెంచరీ వృథా
about 5 hours ago
Latest News
Ant Facts: సర్జికల్ కత్తుల కన్నా పదునైన చీమ పళ్ళు.. ఆ చిన్న జీవికి అంత శక్తి ఎలా వస్తుందో తెలుసా?
about 5 hours ago
Latest News
Relationship Advice: కేవలం ప్రేమ ఉంటే సరిపోదు.. భాగస్వామితో ఈ విషయాలు మాట్లాడకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు!
about 5 hours agoComments
Login to leave a comment