బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు మారిన ఐపీఎల్ ఫైనల్.. కట్‌చేస్తే.. కర్ణాటక ప్రభుత్వం సంచలన ప్రకటన..!

IPL 2026 Final Venue Shift: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ వేదికను బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు మారుస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. దీనిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ స్పందిస్తూ, టిక్కెట్ల కేటాయింపు వివాదానికి దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ పరిణామం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Related News
Comments
Login to leave a comment














