Bigg Boss Telugu 10: రెండు సార్లు బిగ్బాస్ ఆఫర్ను రిజెక్ట్ చేసి! ఇప్పుడు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ‘రిషి సర్’
By TodayTelugu Desk1 min read4 views

గతంలో ఒకసారి కాదు రెండు సార్లు బిగ్ బాస్ ఆఫర్ ను రిజెక్ట్ చేశాడీ సీరియల్ నటుడు. భారీ పారితోషికం ఇస్తామన్నా 'జాన్తా నై' అంటూ బిగ్ బాస్ ఆఫర్ ను వదులుకున్నాడు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు హౌస్ లోకి అడుగు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Advertisement
Related News
Comments
Login to leave a comment








