Bus Fire: గాడ నిద్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. క్షణాల్లో మంటల్లో కాలిపోయి ట్రావెల్స్ బస్సు!
By TodayTelugu Desk1 min read0 views

అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బస్సు రన్నింగ్లో ఉండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో బస్సులోని 35 మంది ప్రయాణికులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు.
Related News
Comments
Login to leave a comment









