సూపర్‌స్టార్ నటించిన ఓ భారీ బడ్జెట్ చిత్రం నాలుగేళ్ల క్రితం విడుదలైంది. దాదాపు రూ. 220 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఇప్పుడు, నాలుగేళ్ల తర్వాత ఆ సినిమాలో నటించిన నటుడు ప్రేక్షకులకు క్షమాపణ చెప్పాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా ? ఆ సినిమా కథేంటీ ? అనే విషయాలు తెలుసుకుందామా.