బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) భారీ శుభవార్త ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో మొత్తం 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి వార్షికంగా రూ.20 లక్షలకు పైగా వేతన ప్యాకేజీ అందుతుంది..