Devdutt Padikkal: రీప్లేస్‌మెంట్‌గా వచ్చి.. రైజింగ్ స్టార్‌గా మారాడు! ఇక తప్పించడం గంభీర్ తరం అవుతుందా?
By TodayTelugu Desk1 min read3 views

Devdutt Padikkal: శ్రీలంకతో రెండో టెస్టులో వరుసగా రెండో సెంచరీతో దేవదత్ పడిక్కల్ అదరగొట్టారు. 117 పరుగులతో తన సత్తా చాటడంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రశంసలు అందుకున్నారు. నంబర్-3 స్థానంలో పడిక్కల్ పర్మనెంట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో సాయి సుదర్శన్‌కు పోటీ మరింత పెరిగింది.
Advertisement
Advertisement
Related News
Comments
Login to leave a comment











