కోల్‌కతా కెప్టెన్‌గా అజింక్య రహానే పరమ చెత్త రికార్డు.. గంభీర్ సరసన అవాంఛిత జాబితాలో చోటు..!

Ajinkya Rahane: ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ కష్టాలు కొనసాగుతున్నాయి. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక పోరులో ఆ జట్టు కెప్టెన్ అజింక్య రహానే 'గోల్డెన్ డక్'గా వెనుతిరిగి తన కెరీర్‌లో ఎన్నడూ కోరుకోని ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. మాజీ దిగ్గజం గౌతమ్ గంభీర్ పేరిట ఉన్న అవాంఛిత రికార్డుల జాబితాలో రహానే ఇప్పుడు చేరాడు.
Related News

Latest News
OTT Movie: ఆ 50 మంది ఆడవాళ్లను ఎవరు చంపారు? ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

Latest News
ఇది ఒక్కటి చాలు సమ్మర్లో బాడీని కూల్ చేసేస్తోంది.. స్పెషల్ సగ్గుబియ్యం రబ్డీ.. ఇలా చేస్తే అద్దిరిపోవాల్సిందే

Latest News
రాహుల్ గాంధీకి హైకోర్టులో షాక్? ఆస్తుల కేసులో రికార్డులు సీల్ చేయాలని సంచలన ఆదేశం!
Comments
Login to leave a comment











