జార్జియాలో 10 రోజులు కార్ డ్రైవర్గా పని చేసిన వ్యక్తి కోసం.. తెలుగు హీరోయిన్ చేసిన పనికి..
By TodayTelugu Desk1 min read4 views

శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఓ కార్కక్రమంలో నటి అనుష్క మనసు ఎంత గొప్పదో తెలిపే ఓ సంఘటన గురించి తెలిపారు. ఆమె కుడి చేత్తో సాయం చేసి ఎడమ చేతికి కూడా తెలియనివ్వదని అన్నారు. అలాంటి పర్సన్స్ చాలా అరుదుగా ఉంటారని ఆయన ప్రశంసించారు.
Related News
Comments
Login to leave a comment















