డైరెక్టర్‌కు చెప్పినా వినలేదు.. ఇంటికెళ్లి పదేపదే మొహాన్ని కడుక్కున్నా
By TodayTelugu Desk1 min read2 views

చాలా మంది హీరోయిన్స్ ఎలాంటి పాత్రలు చేయడానికైనా సరే సిద్ధంగా ఉంటున్నారు. పాత్ర డిమాండ్ చేస్తే హీరోలతో సమానంగా ఫైట్స్ కూడా చేస్తున్నారు. పైగా ఛాలెంజింగ్ రోల్స్ ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోరు కొందరు భామలు. అలాగే రొమాంటిక్ సీన్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటున్నారు.
Related News
Comments
Login to leave a comment















