ఢిల్లీ విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీః
By TodayTelugu Desk1 min read2 views

గురువారం మధ్యాహ్నం సుమారు 2:15 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో స్పైస్‌జెట్ విమానం టాక్సింగ్ చేస్తుండగా, నిలిచి ఉన్న అకాసా విమానాన్ని ఢీకొట్టింది. ఈ స్వల్ప ప్రమాదంలో రెండు విమానాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.
Related News
Comments
Login to leave a comment
















