మహేష్ బాబు, సౌందర్య కాంబోలో మిస్సైన ఇండస్ట్రీ హిట్ మూవీ ఇదే!
By TodayTelugu Desk1 min read4 views

చిత్ర పరిశ్రమలో ఒకరి కోసం రాసిన కథను మరో హీరో చేయడం, ప్లాప్ అవుతుంది అనుకున్న మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడం, ఒక హీరోయిన్ పాత్రలో మరో హీరోయిన్ను తీసుకోవడం ఇలా చాలా సంఘటనలు జరుగుతుంటాయి. కొన్ని సార్లు ఇలా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే వారణాసి మూవీతో వరల్డ్ వైడ్గా రికార్డ్ క్రియేట్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు మహేష్ బాబు. ఈక్రమంలోనే ఈ హీరోకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. అది ఏమిటంటే? అందాల తార, నటి దివంగత సౌందర్య , మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా మిస్ అయ్యిందంట. ఇంతకీ ఆ మూవీ ఏదో ఇప్పుడు చూసేద్దాం.
Related News
Comments
Login to leave a comment















