కూలర్ నుంచి వచ్చే చెడు వాసనను నిర్లక్ష్యం చేస్తే… అది ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. సింపుల్ మెయింటెనెన్స్‌తో ఫ్రెష్ గాలి ఎలా పొందాలో మీకు కొన్ని టిప్స్ ఇస్తున్నాం. ఇవి ఫాలో అయితే ఫ్రెయిర్ ఎయిర్ మీ సొంతం ..