రాత్రంతా స్పెషల్ సాంగ్ షూటింగ్.. తెల్లవారితే పెళ్లి..! ఈ హీరోయిన్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

కొంతమంది హీరోయిన్స్ నటనకు ప్రాధాన్యత ఇస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. మరికొంతమంది మాత్రం గ్లామర్ కె ఎక్కువ ప్రదాన్యత ఇస్తుంటారు. ఇక చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొడుతున్నారు. ఓ హీరోయిన్ రాత్రంతా స్పెషల్ సాంగ్ షూట్ చేసి తెల్లవారే పెళ్లి చేసుకుంది.
Related News
Comments
Login to leave a comment















