వేసవిలో మీ మొక్కలు పూల వనంలా మారాలా? ఇంట్లోనే ఈ మ్యాజికల్ లిక్విడ్ తయారు చేసుకోండి!
By TodayTelugu Desk1 min read1 views

పూల మొక్కలు ఆరోగ్యంగా పెరగాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. వాటిని ఫాలో అయితే మొక్కలు ఏపుగా పెరుగుతాయి. వేసవి ఎండలకు మొక్కలు వాడిపోవడం సహజం. ముఖ్యంగా పూల మొక్కలు ఈ కాలంలో సరిగ్గా పూయవు. మొగ్గలు, ఆకులు ఎండిపోవడం చూస్తుంటాం. దీనికి ఓ మంచి పరిష్కారం ఉంది. మనం వంటగదిలో పారేసే వస్తువులతోనే మొక్కలకు ప్రాణం పోసే శక్తివంతమైన ద్రవ ఎరువులను తయారు చేయవచ్చని మీకు తెలుసా..?
Related News
Comments
Login to leave a comment















