FASTag: ఫాస్టాగ్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ ఫాస్టాగ్ బ్లాక్.. కొత్త రూల్ ఏంటంటే..?
By TodayTelugu Desk1 min read1 views

ఫాస్టాగ్ వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. టోల్ వ్యవస్థలో పారదర్శకత తెచ్చేందుకు కఠిన నిబంధనలు తెస్తోంది. అందులో భాగంగా తాజాగా కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్, ఫాస్టాగ్ వేర్వురుగా ఉంటే కఠిన చర్యలు తీసుకోనుంది.
Related News
Comments
Login to leave a comment
















