గుడ్‌న్యూస్.. ఒక్క బ్లెడ్ టెస్ట్‌తో 10 రకాల క్యాన్సర్ల గుర్తింపు! భారత్‌లో అందుబాటులోకి ‘షీల్డ్ MCD’ టెస్ట్
By TodayTelugu Desk1 min read0 views

భారత్‌లో తొలిసారిగా ఒకే రక్త పరీక్షతో 10 రకాల క్యాన్సర్లకు సంబంధించిన సంకేతాలను గుర్తించే ‘షీల్డ్ MCD’ టెస్ట్ అందుబాటులోకి వస్తోంది. ఈ పరీక్ష క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడంలో సహాయపడే స్క్రీనింగ్ సాధనం. దీని గురించి పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
Advertisement
Advertisement
Related News
Comments
Login to leave a comment













