జననాయగన్కి ఇప్పుడు బ్రేకులు వేసేదెవరు?

మరికొందరు మాత్రం ఇన్నాళ్లూ ఆపిన జననాయగన్కి ఇప్పుడు బ్రేకులు వేసేదెవరు? రెట్టింపు ఉత్సాహంతో జననాయగన్ కోసం థియేటర్ల గేట్లు ఓపెన్ అవుతాయని కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. ఏడాదికి ఒకసారి స్క్రీన్ మీద చూడాల్సిన పనేంటి? ఇక ఎప్పుడూ మన మధ్యనే జనం మధ్యనే జననాయకుడిగా తిరుగుతుంటారు మన నయా సీఎం.. సిసలైన జననాయకుడికి అర్థం చెబుతూ.. అంటూ ఎమోషనల్ అవుతున్నారు జనాలు.
Related News

Latest News
Supritha: రోజూ 15 గంటలు .. ఆ నరకం చూడలేక చంపేయని కోరుకున్నా.. సురేఖ వాణి కూతురు సుప్రిత ఎమోషనల్

Latest News
2016 సీన్ మళ్లీ రిపీట్ అవుతుంది.. SRH కప్పు గెలవడానికి 5 కారణాలు.. ఓ రేంజ్ ఫైర్.!

Latest News
Bhu Bharathi: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు బ్రేక్! ఎందుకంటే?
Comments
Login to leave a comment










