LSG vs KKR :సూపర్ ఓవర్లో రింకూ సింగ్ మాయాజాలం.. లక్నోపై కోల్కతా థ్రిల్లింగ్ విక్టరీ

ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో లక్నోపై కోల్కతా సూపర్ విక్టరీ సాధించింది. ఉత్కంఠ బరితంగా సాగిన మ్యాచ్లో చివరకు సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. సూపర్ ఓవర్లో భాగంగా బ్యాటింగ్కు దిగిన లక్నో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయగా..లక్ష్యచేధనలో బరిలోకి దిగన కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ మొదటి బంతికే ఫోర్ కొట్టి మ్యాచ్ను పూర్తి చేశాడు.
Related News

Latest News
Telangana: తెలంగాణలోని ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఇక ప్రతీ పల్లెకు..
about 6 hours ago
Latest News
CM Chandrababu : ఏపీలో పెట్రోల్ షార్టెజ్.. సీన్లోకి సీఎం ఎంట్రీ.. ఆయిల్ కంపెనీలకు కీలక ఆదేశాలు
about 6 hours ago
Latest News
Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రేపటి నుంచే.. రెడీగా ఉండండి..
about 6 hours agoComments
Login to leave a comment







