మార్కెట్లో సంచలనానికి శాంసంగ్ మరోసారి రెడీ..! ఈసారి కొత్త ప్రొడక్ట్‌తో..
By TodayTelugu Desk1 min read0 views

టెక్ ప్రపంచంలో శాంసంగ్ సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. గతంలోనే వేరబుల్స్ విభాగంలో మార్పులు తీసుకురానున్నట్లు ప్రకటించిన సంస్థ, తాజాగా AI ఫీచర్లతో కూడిన స్మార్ట్ గ్లాసెస్‌ను పరిచయం చేయడానికి అడుగులు వేస్తోంది. తాజాగా లీక్ అయిన వివరాలు ఈ గ్యాడ్జెట్ పట్ల టెక్ ప్రియుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. అసలు ఈ స్మార్ట్ గ్లాసెస్ ఎలా పనిచేస్తాయి? వీటిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి?
Advertisement
Advertisement
Related News
Comments
Login to leave a comment











